Saturday, February 4, 2017

IMPORTANT CURRENT AFFAIRS TOPICS FOR COMPETITIVE EXAMS -2016

రాబోయే అన్నిపోటిపరిక్ష్లలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న అంశాలు ఇవ్వడం జరిగింది.


}ఒలింపిక్స్

}పారా ఒలింపిక్స్

}స్పోర్ట్స్ అవార్డ్స్

}వివిధ క్రీడలలో ముఖ్యమైన విజయాలు

}అమెరికా ఎన్నికలు

}బ్రిటన్ రిఫెరండం

}ఐక్యరాజ్యసమితి విశేషాలు

}భారతదేశంలో ముఖ్యమైన నియామకాలు

}పాకిస్తాన్ లో జరిగిన ముఖ్యమైన నియామకాలు

}ముఖ్యమైన రక్షణరంగ ప్రయోగాలు 

}GST- వస్తు సేవల పన్ను

}నల్లధనం వెల్లడకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు

}ఇతర దేశాలతో జరిగిన ముఖ్యమైన ఒప్పందాలు

}ఇతర దేశాలతో జరిగిన రక్షణ రంగ ఒప్పందాలు

}ఇతర దేశాలతో చేసిన రక్షణ రంగ విన్యాసాలు

}వివిధ రకాల బ్రిక్స్ సమావేశాలు

}కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన పథకాలు

}ముఖ్యమైన సుప్రీమ్ కోర్టు మరియు వివిధ హైకోర్టుల తీర్పులు

}ఇస్రో చేపట్టిన ముఖ్యమైన ప్రయోగాలు

}NSG-పరిణామాలు

}ఫోర్బ్స్ మ్యాగజీన్ ముఖ్యమైన వ్యక్తులు

}పార్లమెంటులో ఆమోదం పొందిన వివిధ బిల్లులు

}కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన వివిధ రకాల ఆర్డినెన్సులు

}ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమైన పథకాలు

}విశాఖపట్నం లో జరిగిన IFR-2016

}క్యూబా లో ఫిడెల్ క్యాస్ట్రో మృతి

}న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఇటలీ లలో జరిగిన రాజకీయ మార్పులు

}తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి

}వార్ధా తుఫాను

No comments:

Post a Comment