Saturday, February 4, 2017

కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన పథకాలు

కేంద్రం, నాబార్డ్, ఎన్‌డబ్ల్యూడీఏ(NWDA) మధ్య కీలక ఒప్పందం

}సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి సెప్టెంబర్ 6న కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), జాతీయ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

}ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై(PMKSY)లో భాగంగా నాబార్డ్ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు.

}ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.


No comments:

Post a Comment