Saturday, February 4, 2017

NSG-పరిణామాలు

  

భారత్ ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి చైనా విముఖత

}భారత్ సభ్యత్వంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే అణు సరఫరాదారుల కూటమి (ఎన్‌ఎస్జీ) సభ్య దేశాల రెండ్రోజుల ప్లీనరీ జూన్ 24న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ముగిసింది.

}అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ(NPT))పై భారత్ సంతకం చేయనందున... ఆ దేశానికి సభ్యత్వం అంశం పరిగణనలోకి తీసుకోవద్దని సదస్సులో చైనా వాదించింది.

}బ్రెజిల్, స్విట్జర్లాండ్, టర్కీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లు చైనాకు మద్దతు తెలిపాయి.

}ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం ముందుగా విధివిధానాలు రూపొందించాలని చైనా కోరింది.

}అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తో పాటు గ్రూపులోని చాలా దేశాలు మదతిచ్చినా చైనా అడ్డుపుల్ల వేసింది


No comments:

Post a Comment