Saturday, February 4, 2017

పారా ఒలింపిక్స్-2016

          పారా ఒలింపిక్స్

}సమ్మర్ పారా ఒలింపిక్స్ సెప్టెంబర్ 7 నుండి 18 వరకు రియో డి జనరియో(బ్రెజిల్) లో జరిగాయి.

}ఈ సారి భారత్ ఇంతవరకు పంపనంత మంది -19 మంది బృందాన్ని పంపింది.

}ఈ ఈవెంట్లో భారత్ 4 పతకాలు( బంగారు-2, వెండి-1, కాంస్యం-1) గెలుపొందింది.

}మరియప్పన్ తంగవేలు హై జంప్ లో  మరియు దేవేంద్ర ఝాఝారియ జావిలిన్ త్రో లో బంగారు పతకాలు గెలుపొందారు.

}దీప మాలిక్ ఉమన్ షాట్పుట్ వెండి పతకం మరియు వరుణ్ సింగ్ భాటి హై జంప్ లో కాంస్యం గెలుపొందారు.

}పతకాల పట్టికలో చైనా మొదటి స్థానం పొందగా భారత్ 43వ స్థానంలో నిలిచింది.


No comments:

Post a Comment