Saturday, February 4, 2017

ఒలింపిక్స్-2016

              ఒలింపిక్స్

}ఒలింపిక్స్-2016 జరిగిన నగరం ఏది ? రియో డి జనరియో (బ్రెజిల్)

}ఒలింపిక్స్-2020 ఎక్కడ జరుగుతాయి ? టోక్యో (జపాన్)

}పాల్గొన్న దేశాలు ? 205(శరణార్దులతో కూడిన ప్రత్యేక బృందంతో కలిపి 206)

}ఇండియన్ బృందం సంఖ్య?117(డోపింగ్ పరీక్షలో పట్టుబడిన నరసింగ్ యాదవ్ తో కలిపి 118)

}ప్రధమ స్థానం ? అమెరికా (121, బం-46, ర:37,కా:38)

}ఇండియా స్థానం ? 67

}ఇండియా పతకాల సంఖ్య ? 2(రజతం-1, కాంస్యం-1)

}బ్యాడ్మింటన్ రజత పతక విజేత ? పి.వి.సింధు

}రెస్లింగ్ లో కాంస్య పతక విజేత ? సాక్షి మాలిక్

}దీపికా కర్మాకర్ ఏ అంశంలో నాల్గోవ స్థానంలో నిలిచింది? జిమ్నాస్టిక్స్

}కొత్తగా చేర్చబడిన క్రీడలు ? 1.రగ్బీ సెవెన్, 2. గోల్ఫ్



No comments:

Post a Comment