Saturday, February 4, 2017

DEMONITISATION

   ఇండియాలో పెద్ద నోట్ల రద్దు
}ఎప్పుడు జరిగింది ?   నవంబర్ 8, రాత్రి 8 గంటలు
}ఎవరు ప్రకటించారు ?  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
}ఏ ఏ నోట్లు రద్దు చేసారు  ? 500 మరియు 1000
}ఇంతకుముందు ఎన్ని సార్లు రద్దు చేసారు?  మూడు(1946,1954,1978)
}రద్దైన పెద్ద నోట్లు ఎంత శాతం చలామణి లో ఉండేవి? 86%
}రద్దైన పెద్ద నోట్ల విలువ ఎంత ? దాదాపు 15 లక్షల కోట్లు
}కోత్తగా విడుదల చేసిన నోట్లు ? 500 మరియు 2000
}నోట్లు రద్దు చేసినప్పుడు రిజర్వు బ్యాంకు గవర్నరు?  ఉర్జిత్ పటేల్
}ఎటిఎం(ATM) లను మార్పు చేయడానికి నియమించిన కమిటీ అద్యక్షుడు?   RBI డిప్యూటీ గవర్నర్ R.R.ముంద్ర
}దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సాహం కొరకు నియమించిన ముఖ్యమంత్రులు కమిటీ అధ్యక్షుడు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
}కేంద్ర ప్రభుత్వము డిసెంబెర్ 25 ప్రారంభించిన రెండు పథకాల పేర్లు ? లక్కీ గ్రాహాక్ యోజన, డిజి-ధన్ వ్యాపార యోజన
}డిజిటల్ లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆండ్రాయిడ్ యాప్ ఏది?  BHIM
}కొత్త రెండు వేల నోటు లో ముద్రించిన చిత్రం ఏది? మంగళయాన్
}కొత్త ఐదు వందల నోటు మీద ముద్రించబడిన చిత్రం ? ఎర్రకోట

No comments:

Post a Comment